ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా… ఇద్దరికి తీవ్రగాయాలు

నల్గొండ జిల్లా జాతీయ రహదారి మళ్ళీ రక్తమోడింది. కట్టంగూర్ మండలం అయిటిపాముల దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి… బోల్తా పండింది. ఈ ప్రమాదం లో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాయికృష్ణ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here