Sports

సన్ రైజర్స్, సూపర్ కింగ్స్ తర్వత ప్లే ఆఫ్ కు చేరిన నైట్ రైడర్స్

ఐపీఎల్ సీజన్ 11 లో లీగ్ మ్యాచ్ లు చివరిదశకు చేరుకుంటున్నాయి. ఇక సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయాన్ని నమోదు చేసి ప్లేఆఫ్‌కు చేరింది.. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది ప్లే ఆఫ్‌ బెర్త్‌ను కన్ఫామ్‌ చేసుకుంది. తద్వారా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తర్వాత ప్లే ఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా కేకేఆర్‌ నిలిచింది.

Comment here