బాలకృష్ణను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి

బాలకృష్ణను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి
శ్రీ రెడ్డి బాలయ్య ను టార్గెట్

ఎమ్మెల్యే బాలకృష్ణ ధర్మ పోరాట దీక్ష లో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పై కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని పై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ.. మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా శ్రీ రెడ్డి బాలయ్యను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. నేను బూతులు మాట్లాడాను అంటూ ఆడపిల్లని చూడకుండా అందరూ నోటికి వచ్చినట్లు తిట్టారు. కానీ బాలయ్య బాబు స్పీచ్ ను ఎంత మంది విన్నారు..? అయన ఎంత పద్దతిగా… బూతులు లేకుండా మాట్లాడారు కదా..? మరి ఇప్పుడు బాలకృష్ణ మాటలపై ఎవరూ స్పందించరెందుకు? నోరు పడిపోయిందా..? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here