ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం

ఆంద్రప్రదేశ్ మంత్రి కాలువ శ్రీనివాసులుకు తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి ప్రయాణిస్తున్న కారు కాల్వపల్లి వద్ద వంతెన రెయిలింగను ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుండి మంత్రి క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మంత్రితోపాటు జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు కూడా ఉన్నారు. ఆయనకి కూడా ఎటువంటి గాయాలు కాలేదు.
13

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here